Cinema ఆ స్టార్ డైరెక్టర్ తో చేస్తే తండ్రులను కోల్పోతున్న స్టార్ హీరోస్. ఇదెక్కడి లాజిక్ అంటున్నా నేటిజన్లు.!!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారితో మూవీస్ లు చేయాలని ఆల్మోస్ట్ ప్రతి హీరోకి ఉంటుంది. ఆయనతో మూవీస్ చేసి టాప్ లెవెల్ కి వెళ్లిన హీరోల్లో ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఉన్నారు.త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్స్ రెండు ఇచ్చాడు.అల్లు అర్జున్ గారికి తనకు లైఫ్ లో గుర్తుండిపోయ్యే విధంగా మూడు మూవీస్ ఇచ్చాడు.ఎన్టీఆర్ లో మాస్అండ్ క్లాస్ అంగెల్ బయటకి తీసి 'అరవింద సమేత' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు.మహేష్ బాబు కి అతడు , ఖలేజా వంటి మూవీస్ చేసాడు.
ఇదిలా ఉంటే తనతో సినిమాలు చేరిన స్టార్స్ ఇప్పుడు ఆయనతో సినిమా అంటేనే భయపడుతున్నారు.ఎందుకంటే ఆయనతో మూవీస్ చేస్తే ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు అనే లాజిక్ లేని సెంటిమెంట్ పట్టుకుంది.ఐతే ఇంకోవైపు జరిగిన సంఘటనలన్నీ చూస్తే ఈ సెంటిమెంట్ నిజమేనేమో అని అనిపిస్తుంది.
ఐతే ఆయన పవన్ కళ్యాణ్‌తో తీసిన తొలి సినిమా 'జల్సా' అప్పట్లో ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ మళ్ళా తిరిగి రాసింది ఐతే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లోనే పవన్ కళ్యాణ్ తండ్రి ఐనా వెంకటరావు గారు చనిపోయారు. ఐతే ఆయన మరణం నుండి పవన్ కళ్యాణ్ గారు రెడీ టూ బ్యాక్ అనడానికి చాలా టైం పట్టింది.ఇకపొతే జూనియర్ ఎన్టీఆర్ విషయంలోను అలానే జరిగింది అదేంటంటే ఆయనతో 'అరవింద సమేత వీరరాఘవ'టైం లో ఎన్టీఆర్ తండ్రి గారైన హరి కృష్ణ రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు అని అందరికి తెలిసిందే.ఐతే కొద్దికాలం బ్యాక్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవ మూవీ స్టార్ట్ యింది
ఈ మూవీ తన ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అవ్వగానే మహేష్ గారి తల్లీ ఐనా ఇందిరా దేవి గారు కన్నుమూశారు. ఐతే రేపో మాపో రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభం అవుతుంది అన్నా విషయం తెల్సింది అని అనుకునేలోపే తండ్రి కృష్ణ గారు కన్నుమూశారు.
ఐతే ఇందులో త్రివిక్రమ్ గారి తప్పేం లేదు ఇదంతా యాదృశ్చికంగా జరిగిందే కానీ ఇదంతా జరగడానికి త్రివిక్రమ్‌గారి తో మువీస్ చేస్తుండడం వల్లె అనేది అసలు సంబంధం లేని మాట. కానీ ఈ సెంటిమెంట్ ఇపుడు టాలీవుడ్ లో సోషల్ మీడియా ద్వారా బాగా జోరుగా ప్రచారం సాగుతోంది.ఐతే రాబొయ్యే రోజుల్లో త్రివిక్రమ్ తో మూవీస్ చెయ్యడానికి మన స్టార్ హీరోస్ సుముఖత చూపిస్తారా లేదా అనేది వేచిచూడాలి.
0 Comments:
Post a Comment