కర్మకాండల కంపెనీ.. కోట్లలో బిజినెస్
కర్మకాండల కంపెనీ.. కోట్లలో బిజినెస్
పెండ్లిళ్లు చేసే కాంట్రాక్టు కంపెనీలు ఉండటం ఈ కాలంలో కామన్.. ఇప్పుడు కర్మకాండలు జరిపే కంపెనీలు కూడా వచ్చేశాయి.
ఇప్పుడు కర్మకాండలు జరిపే కంపెనీలు కూడా వచ్చేశాయి. ఢిల్లీకి చెందిన సుఖాంత్ ఫ్యునెరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. రూ.37,500 తీసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తుంది. నాయీ బ్రాహ్మణుడు, పాడె పట్టేవారు, శవం వెంట నడిచేవారు.. ఇలా చావుకు సంబంధించిన అన్ని పనులు వాళ్లే చేస్తారట. ఈ కంపెనీ నాలుగు నెలల్లోనే రూ.50 లక్షల బిజినెస్ సాధించింది. త్వరలో టర్నోవర్ రూ.2 వేల కోట్లు దాటుతుందని ఆ కంపెనీ చెప్తున్నది.
0 Comments:
Post a Comment