పది పాస్ కాలేదు.. పదేళ్లు ‘డాక్టర్’గా!
ఎలాంటి విద్యార్హతలు లేకున్నా.. పదేళ్లుగా ‘డాక్టర్’గా చలామణి అవుతున్న ఓ నకిలీ వైద్యుడి బాగోతాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కోల్‌కతాకు చెందిన ఆకాశ్‌కుమార్ బిశ్వాస్ పదో తరగతి కూడా ఉత్తీర్ణత కాలేదు. కొంతకాలం తన తాత వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్న అతను పదేళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లికి వచ్చి ఓ క్లినిక్‌ను ప్రారంభించాడు. పదేళ్లలో అతను 3,650 మందికి పైగా రోగులకు చికిత్సలు అందించినట్లు పోలీసులు వెల్లడించారు.
0 Comments:
Post a Comment