BHELలో ఇంజనీర్, సూపర్‌వైజర్ పోస్టులు
ప్రభుత్వ రంగ సంస్థ నాగ్‌పూర్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, పవర్ సెక్టార్ వెస్ట్రన్ రీజియన్.. దేశవ్యాప్తంగా ఇంజనీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
ఇంజనీర్ - 12 పోస్టులు
సూపర్‌వైజర్ - 20 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 32
అర్హత: డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ (సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతోపాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
వయసు: అక్టోబర్ 31, 2022 నాటికి 45 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు ఇంజనీర్ పోస్టులకు రూ. 78000, సూపర్‌వైజర్ పోస్టులకు రూ. 43,550 ఉంటుంది.
ఎంపిక: డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: నవంబర్ 21, 2022.
వెబ్‌సైట్: https://www.bhel.com/
0 Comments:
Post a Comment