Bank Jobs: 50 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.63,840 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 50
విభాగాలు: టెక్నికల్ ఆఫీసర్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, ఫారెక్స్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ డీలర్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్ /ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/సీఏ/సీఎంఏ(ఐసీడబ్ల్యూఏ)/ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.48,170 నుంచి రూ.63,840 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్/ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.11.2022
వెబ్‌సైట్: https://punjabandsindbank.co.in/
0 Comments:
Post a Comment