సూర్యుడు నుంచి విడుదలయ్యే అతి నీలలోహిత కిరణాలు డైరెక్టుగా చర్మంపై పడటం వలన చర్మం కందిపోవడం, ఎర్రగా మారటం, ముడతలు పడటం లాంటివి జరుగుతాయి.. దీనివల్ల చర్మ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.. ఎందుకే ఎర్రటి ఎండలో తిరగకూడదు అని డాక్టర్లు సూచి స్తున్నారు. చర్మం కందిపోతే లేదా ఎర్రగా మారితే ఈ చిన్న చిట్కాలు వాడి పోగొట్టుకోండి..
Excellent Home Remides for Sun Tan
గంధం పొడి: ఒక స్పూన్ గంధం పొడి తీసుకొని ఆ పొడిలో కొన్ని రోజు వాటర్, పాలు, నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చర్మం పొందిన చోట రాయాలి.. తెల్లారి లేవగానే నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
టమాటా ప్యాక్: ఒక స్పూన్ నిమ్మరసం రెండు స్పూన్ల మాట బుజ్జిని ఒక గిన్నెలో వేసి ఒక స్పూన్ యోగర్ట్ వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని చర్మంపై టాన్ ఉన్నచోట అప్లై చేసుకోవాలి 30 నిమిషములు తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చేయడం వలన చర్మం పై ఉన్న టాన్ తొందరగా పోతుంది.
ఓట్స్ పిండి: 3 స్పూన్స్ బట్టర్ మిల్క్ తీసుకొని దానిలో రెండు స్పూన్లు ఓట్స్ లో మిక్స్ చేసి బాగా కలిపి శరీరం పై టాన్ ఉన్నచోట అప్లై చేసుకోవాలి.
0 Comments:
Post a Comment