Search This Blog

Friday, 28 October 2022

SSC Notification 2022: పదో తరగతి అర్హతతో.. SSC నుంచి 24,369 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

 SSC Notification 2022: పదో తరగతి అర్హతతో.. SSC నుంచి 24,369 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

స్టాఫ్  సెలక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ ను(Notification) విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSF, రైఫిల్‌మ్యాన్ (GD) మరియు అస్సాంలోని 24,369 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్( Constable) ఖాళీల కోసం అర్హత, ఆసక్తిగ అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది.
రిజిస్ట్రేషన్ తేదీలు, తాత్కాలిక పరీక్ష తేదీలు, ఖాళీలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం, జీతం మరియు ఇతర సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన బోర్ట్ నుంచి 0వ/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పురుష అభ్యర్థుల యొక్క ఎత్తు 170 సె.మీ లకు తగ్గకూడదు. మహిళా అభ్యర్థులకైతే.. 157 సెం.మీలకు తగ్గకూడదు.

వయో పరిమితి.. జనవరి 01, 2023 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీలు.

SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ - 27 అక్టోబర్ 2022

SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ - 27 అక్టోబర్ 2022

SSC GD ఆన్‌లైన్‌లో దరఖాస్తు 2022 ప్రారంభం - 27 అక్టోబర్ 2022

దరఖాస్తు ఫారమ్ నింపడానికి చివరి తేదీ - 30 నవంబర్ 2022

ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ - 1 డిసెంబర్ 2022

ఆఫ్‌లైన్ చలాన్ రూపొందించడానికి చివరి తేదీ - 30 నవంబర్ 2022

చలాన్ ద్వారా చెల్లింపుకు చివరి తేదీ - 1 డిసెంబర్ 2022

SSC GD అప్లికేషన్ స్టేటస్ - జనవరి 2023

SSC GD అడ్మిట్ కార్డ్ - జనవరి 2023

SSC GD పరీక్ష తేదీ 2022 - జనవరి 2023

SSC GD జవాబు కీ - ఫిబ్రవరి 2023

SSC GD ఫలితాల ప్రకటన - మార్చి 2023
జీతం..

ఎన్‌సీబీలో సిపాయిలకు.. నెలకు రూ. 18,000 నుండి 56,900 మధ్య చెల్లిస్తారు.

BSF, CRPF, CISF, ITBP, SSF, SSB, NIA మరియు రైఫిల్‌మెన్ పోస్టులకు రూ. 21,700-69,100 మధ్య చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.

-రాత త పరీక్ష (కంప్యూటర్ ఆధారిత)

-ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)

-ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

-వైద్య పరీక్ష

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 30 లోగా https://ssc.nic.in/ వె బ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top