ఇంటర్నెట్ డెస్క్: మగవారు రకరకాల పనులు చేయడంతో నడుంనొప్పి వస్తుందని చెబుతారు. అదే ఆడవాళ్లకయితే ప్రసవంతోనో..
ఆపరేషన్ సమయంలోనో వెన్నుకు ఇచ్చే మత్తు మందుతో నడుంనొప్పి వస్తుందని అనుకుంటారు. నిజానికి ఇది అపోహ మాత్రమేనని వైద్యులు కొట్టిపడేస్తున్నారు.
మహిళలు గర్భం దాల్చడం, ఆపరేషన్లు కావడంతో పాటు ఇంట్లో, ఉద్యోగ విధుల్లో విశ్రాంతి లేకుండా ఉండటంతోనే నడుంనొప్పి వస్తుందని సర్జికల్ జీఐ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సుజీత్కుమార్ పేర్కొన్నారు.
ఎలాంటి ఇబ్బందులుండవు..
* రోజూ కొన్ని వేల సర్జరీలు అవుతున్నాయి. అందరికీ ఇబ్బందులు ఏర్పడితే ఎన్నో సమస్యలు వచ్చేవి. ఇది కేవలం అపోహ మాత్రమేనని గుర్తించాలి.
* ఆపరేషన్ అనేది సమస్య నుంచి బయట పడేసేందుకు చేసేదే తప్ప ఇబ్బందుల్లో నెట్టేందుకు కాదు.
0 Comments:
Post a Comment