How to Draw School Grants in PFMS Accounts
ఇక నుండి స్కూల్ గ్రాంట్స్ అన్నీ కూడా PFMS విధానంలో అమౌంట్ వేయడం జరుగుతుంది, Already మొత్తం గ్రాంట్లో 20% గ్రాంట్ అమౌంట్ కొన్ని జిల్లాలకు పాటశాల PFMS అకౌంట్ వేసేశారు, అన్ని పాఠశాలల వారు PFMS సైట్ లో LOGIN అయ్యే పూర్తి విధానం, పాస్వర్డ్ రీసెట్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది video చూడండి ..
PFMS సైట్ login లింక్ మరియు మన స్కూల్ pfms అకౌంట్ నందు 20% స్కూల్ గ్రాంట్ పడిందో లేదో క్రింది సైట్ లో ఉన్న లింక్ ద్వారా అకౌంట్ నంబర్ ఇచ్చి తెలుసుకోవచ్చు
🍄పాఠశాల PFMS ACCOUNT నందు జమ అయిన మొత్తము ఎంతో తెలుసుకోవటం.
ముందుగా Chrome ఓపేన్ చేసి అక్కడ http://pfms.nic.in అని టైప్ చేయడం
User Name వద్ద మీ పాఠశాల Agency Unique Code (Ex:APGU000100) ను నింపాలి.
Password ఎంటర్ చేయండి.
కుడి చేతి వైపు ఉన్న వాటిల్లో Advances లోని Opening Balance for Advances మీద క్లిక్ చేయండి.
అప్పుడు మీ పాఠశాలకు జమ అయిన మొత్తము ఎంతో తెలుస్తుంది...
UNION BANK ACCOUNT కి HM MOBILE NUMBER LINK అయ్యి ఉండాలి.
Details school grant deposited in PFMS account can be checked through the following link
0 Comments:
Post a Comment