డెంగీ ఒక వైరల్ వ్యాధి. సోకిన ఆడదోమ కుట్టడం వల్ల ఇది వస్తుంది. వైరస్ నుండి తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో అవి ప్రాణాంతకం కావచ్చు.(ఇవి డెంగ్యూ రోగులకు ఉత్తమమైన ఆహారాలు)
ఎముక మజ్జకు హాని చేస్తుంది..
డెంగీ జ్వరం వల్ల ప్లేట్ లేట్స్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఎముకమజ్జ పనితీరు బలహీనపడుతుంది. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.(these are best foods for dengue patients)
డెంగీతో పోరాడటానికి, మీ ప్లేట్ లెట్ కౌంట్ ను సహజంగా పెంచడానికి మీరు చేయగలిగే అత్యంత కీలకమైన విషయాల్లో పోషకాహారం తినడం ఒకటి.(these are best foods for dengue patients)
బొప్పాయి ఆకులరసం..
బొప్పాయి ఆకు రసంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు అలాగే ప్లేట్ లేట్స్ రక్తకణాల ఉత్పత్తిని పెంచే టానిన్లు, ఆల్కలాయిడ్స్ వంటి ఫైటోకాన్ ప్టిట్యూయెంట్ లు ఉంటాయి.(these are best foods for dengue patients)
గిలోయ్ జ్యూస్..
గిలోయ్ యాంటీ ఇన్ల్ఫమేటరీ , యాంటీ ఆక్సిడెంట్, యాంటీస్పాస్మోడిక్ ఇతర ప్రయోజనాలు ఇమ్యునోస్టిమ్యులేటింగ్ చర్యను నిర్వహించడానికి సహాయపడతాయి. ఇది ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచడానికి సహాయపడతాయి.(these are best foods for dengue patients)
దానిమ్మ..
దానిమ్మపండులో అధిక ఇనుము సాంద్రత ఉంటుంది. ఇది మీ ప్లేట్ లెట్స్ ఉత్పత్తిని పెంచుతుంది.(these are best foods for dengue patients)
కీవీ..
కీవీ పొటాషియం అద్బుతమైన మూలం. విటమిన్ సీని కలిగి ఉంటుంది. ఈ రెండూ డెంగీ రోగులకు మరింత శక్తిని కలిగిస్తాయి. వారి ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుతాయి.(these are best foods for dengue patients)
బాదం పాలు, సోయా మిల్క్..
బాదం పాలు, సోయామిల్క్ వంటి వాటిలో విటమిన్ బీ12 ఉంటుంది. ఇది ప్లేట్ లెట్స్ వంటి ఉత్పత్తికి సహాయపడుతుంది.
0 Comments:
Post a Comment