Central Govt. Jobs - నిరుద్యోగులకు శుభవార్త: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1671 పోస్టులు ..
పోస్టుల వివరాలు:
సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ : 1521
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్): 150
అర్హతలు: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాష పై అవగాహన ఉండాలి.
వయసు: నవంబర్ 25, 2022 నాటికి ఎస్ఏ/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ. 21,700 నుంచి రూ. 69,100, ఎంటీఎస్ పోస్టులకు రూ. 18,000 నుంచి రూ. 56,900 ఉంటుంది.
పరీక్షా విధానం: టైర్ - 1, టైర్ -2, టైర్ -3 పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు: నవంబర్ 5, 2022.
చివరి తేదీ: నవంబర్ 25, 2022.
వెబ్సైట్:https://www.mha.gov.in/
0 Comments:
Post a Comment