Search This Blog

Sunday, 11 September 2022

నిరుద్యోగులకు బంపరాఫర్ : ఇన్ఫోసిస్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌

 నిరుద్యోగులకు బంపరాఫర్ : ఇన్ఫోసిస్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌..

ఐటీ దిగ్గజాలలో ఒకటైన ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు సువర్ణావకాశం లభించింది.
ఇన్ఫోసిస్ సంస్థ.. అభ్యర్థుల ప్రత్యక్ష నియామకాన్ని(Direct Recruitment) ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు.

 
ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోగలరు. సెప్టెంబర్ 12, 16, 19, 23, 26 తేదీల్లో బెంగళూరు కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

 

ఈ ఇంటర్వ్యూ బెంగళూరు ఇన్ఫోసిస్ కార్యాలయంలో జరుగుతుంది. ఫ్రెషర్స్,ఒక సంవత్సరం ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనవచ్చు.

 
ఉద్యోగాలు , ఇన్ఫోసిస్ ఫ్రెషర్ ఉద్యోగాలు, ఇన్ఫోసిస్ ఫ్రెషర్ జాబ్స్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ జాబ్స్"  బీసీఏ, బీటెక్, ఎంసీఏ, బీఈ, ఎస్సీ, బీఎస్సీ అభ్యర్థులు ఈ డైరెక్ట్ ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఈ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే అభ్యర్థులు ఎలాంటి ల్యాప్‌టాప్, కెమెరాను తమవెంట లోనికి తీసుకెళ్లకూడదు.

 
టీసీఎస్ , ఇన్ఫోసిస్, Work From Home, Employees, Office, Jobs, వర్క్ ఫ్రమ్ హోమ్, ఉద్యోగులు, ఆఫీస్, ఉద్యోగాలు TCS, Hybrid Model, 3E Model, Embrace, Enable, Empower టీసీఎస్, హైబ్రిడ్ మోడల్, 3E మోడల్, ఎంబ్రేస్, ఎనేబుల్, ఎంపవర్ Work from home, IT companies, Hybrid model, 25X25 model, TCS, Infosys, HCL, వర్క్ ఫ్రమ్ హోమ్, ఐటీ కంపెనీలు, హైబ్రిడ్ మోడల్, టీసీఎస్, ఇన్ఫోసిస్IT Companies, Hybrid Model, Employees, TCS, Infosys, HCL, ఐటీ కంపెనీలు, హైబ్రిడ్ మోడల్, ఉద్యోగులు, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ TCS, Work from Home, Goodbye, Hybrid Work Model, Corona, Decline టీసీఎస్, వర్క్ ఫ్రమ్ హోమ్‌, గుడ్‌బై, హైబ్రిడ్ వర్క్ మోడల్, కరోనా, తగ్గుముఖం Work from Home, Permanent Work from Home, WFH, Remote Work Culture, WFH popularity, WFH in IT Sector, Companies about WFH, వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్ కల్చర్, వర్క్ ఫ్రమ్ హోమ్ పాపులారిటీ, ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ IT companies, work from home, offices, Wipro, Infosys, Cognizant ఐటీ సంస్థలు, వర్క్ ఫ్రం హోం, ఆఫీసులు, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ Corona, Work from Home, TCS, HCL, Office, కరోనా, వర్క్ ఫ్రం హోం, టీసీఎస్, హెచ్​సీఎల్, కాగ్నిజెంట్, ఆఫీస్" width="1600" height="1600" /> అలాగే అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ అధికారిక గుర్తింపు కార్డుతో (ఆధార్, పాన్, ఓటర్ ID)ఇంటర్వ్యూ వేదికకు హాజరు కావాలి. ఈ పోస్టులు పూర్తిగా ఆఫీసు నుండి(Work From Home)పని చేసేటందుకు. వర్క్ ఫ్రం హోం అవకాశం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)

 
ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఇన్ఫోసిస్ BPM లిమిటెడ్, ఫోకస్ ప్లాట్ నెం 25, & 23, కోనప్పన అగ్రహార, బేగూరు హోబ్లీ, ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరులో జరుగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)

ఈ ఇంటర్వ్యూ సెప్టెంబర్ నెలలో ప్రతి శుక్ర, ఆదివారాల్లో జరుగుతుందని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. (ప్రతీకాత్మక చిత్రం)


అభ్యర్థులు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వెంట తీసుకురావాలి, మాస్క్ ధరించడం,కోవిడ్ నియమాలని పాటించడం తప్పనిసరి. మరింత సమాచారం కోసం ఈ చిరునామాను(www.linkedin.com/jobs/view/3252897615) సందర్శించండి.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top