Search This Blog

Monday, 29 August 2022

CPS -సీపీఎస్ రద్దు చేయాలి - ఉద్యోగ, ఉపాధ్యాయ నిర్భంధం సరికాదు

✍️సీపీఎస్ రద్దు చేయాలి

♦️ఉద్యోగ, ఉపాధ్యాయ నిర్భంధం సరికాదు

*♦️తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం

 *🌻అమరావతి, ఆంధ్రప్రభ* : సీపీఎస్ ను రద్దు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం ఒంగోలులో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్రకార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రాంబాబులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లనే సీపీఎస్ ను రద్దు చేస్తామని ఆనాడు ముఖ్యమంత్రి జగన్ హామీనిచ్చారని ప్రస్తుతం దానిని అమలు చేయకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులను నిర్బంధించడం సరికాదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు పోలీసులు నోటీసులిచ్చి సెలవులు పెట్టొద్దని హెచ్చరిస్తున్నారని నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా తమకు లేదా అని ప్రశ్నించారు. నాడు - నేడు యాప్లతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నారని ఈ భారాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలుగునాడు ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షు లుగా రావెళ్ల అంజయ్య, జిల్లా అధ్యక్షులుగా ఎ. రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా యనమల ఆంజనేయులు, కోశాధికారిగా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.

TeluguNadu Upadhyaya Sangham- TNUS - Telugu Nadu Upadhyaya Sangham TeluguNaduTeachers Fedaration- TeluguNadu Teachers Association-  తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం TNUS-  #తెలుగునాడుఉపాధ్యాయసంఘం - టి ఎన్ యు ఎస్ #APTEACHERS #APSCHOOLS #CSEAP #SCERTAP #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham -Telugu Nadu Upadhyaya Sangham #TNUS #టిఎన్ యుఎస్

ప్రచురణార్ధం.  తేదీ: 28/8/2022

సీపీఎస్ రద్దు చేయాలి : టి ఎన్ యు ఎస్

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒంగోలు శ్రీ హర్షిణి డిగ్రీ కాలేజ్ లో జరిగినది. ముఖ్య అతిధిలుగా రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్, ఆర్ధిక కార్యదర్శి పినాక పాణి ,మొక్కపాటి రాంబాబు లు హాజరు అయ్యారు..

రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ

అధికారం లోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ అమలు చేయక పోగా వారి డబ్బులు తనఖా పెట్టి అప్పు తీసుకోవడం దారుణమని , ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చేపడుతున్న పోరాట కార్యక్రమాలపై పోలీసుల చేత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నోటీసులు ఇచ్చి నిర్బంధించడం మంచి పద్ధతి కాదని టి ఎన్ యు ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ అన్నారు.. 

ఒంగోలు లో ఆదివారం నిర్వహించిన టి ఎన్ యు ఎస్ జిల్లా కార్య వర్గ సమావేశంలో ఆర్ధిక కార్యదర్శి చిగురుపాటి పినాకాపాణి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటం చేస్తుంటే  పోలీసులు నోటీసు ఇచ్చి సెలవు పెట్టరాదని హెచ్చరిస్తున్నారని  నిరసన వ్యక్తం చేసే హక్కు ఉద్యోగులకు ఉందని అన్నారు .

సి పి ఎస్ రద్దు పై హామీ ఇవ్వని రాజస్థాన్,ఛత్తీస్ ఘడ్  ప్రభుత్వాలు సీపీఎస్ రద్దు చేసి పాత ఓపీఎస్ అమలు చేస్తున్నాయన్నారు. ఇదే విధానాన్ని రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీహర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు హక్కుల తో పాటు భాద్యతలు తో పని చేసి విద్యాభివృద్ధికి కృషిచేయాలని కోరుతూ.. అన్ని వేళలా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి అండగా ఉంటానని తెలియచేశారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి పూర్ణ చంద్రరావు మాట్లాడుతూ

నాడు నేడు, యాప్ లతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నారని యాప్ లను తగ్గించాలని , తరగతుల  విలీనం పై తల్లి దండ్రుల అభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సమావేశం లో నూతన కార్య వర్గ ఎన్నిక జరిగింది.

గౌవాధ్యక్ష్యులు గా రావెళ్ల అంజయ్య,

ప్రకాశం జిల్లా అధ్యక్షులు గా 

అర్రిబోయిన రాంబాబు

 జిల్లా ప్రధాన కార్యదర్శి గా

ఎనమల ఆంజనేయులు

  కోశాధికారి గా 

ముప్పురి నాగేశ్వరరావు

సహాధ్యాక్ష్యులు గా పోకూరి కృష్ణారావు

ఉపాధ్యక్షులు గా గుండ్లపల్లి వెంకటరావు 

జిల్లా కార్యదర్శులు గా 

కోటా సుబ్బారావు

మల్లికార్జున రావు

కార్యవర్గసభ్యులు గా

A v సురేష్

చిదెళ్ల కళ్యాణ్ కుమార్

రవీంద్రబాబు

అమరా రామారావు లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు..

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top