దిశ, వెబ్డెస్క్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇటీవల పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం 6432 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ (PO/MT) ఖాళీల కోసం అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా బ్యాంకులలో భారీ సంఖ్యలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అలాగే అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.
మొత్తం పోస్ట్లు: 6432
పోస్ట్ పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ (PO/MT)
Bank of India 535
Canara Bank 2500
Punjab National Bank 500
Punjab & Sind Bank 253
UCO Bank 82 550
Union Bank of India 2094
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది.
వయస్సు: 20 నుంచి 30 సంవత్సరాలు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2 ఆగస్టు 2022
చివరి తేదీ: 22 ఆగస్టు 2022
ఆన్లైన్ పరీక్ష తేదీ - ప్రిలిమినరీ: అక్టోబర్ 2022
మెయిన్స్ పరీక్ష తేదీ: నవంబర్ 2022
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ. 850.
SC/ ST/PWD అభ్యర్థులకు రూ. 175
పని ప్రదేశం: ఆల్ ఇండియా.
పే స్కేల్ : రూ. 14,500 - రూ. 25,700.
ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.ibps.in/ లేదా https://img.freejobalert.com/uploads/2022/08/Detailed-Notification-IBPS-PO-MT-Posts.pdf ను చూడగలరు.
0 Comments:
Post a Comment