Google Job Vacancy 2022: మీరు డిగ్రీ పూర్తి చేశారా.. అయితే ఇదిగో Google మీ కోసం ఉద్యోగాలను భర్తీ చేస్తోంది..
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ పేరు అంటే తెలియకుండా ఉండదు. ప్రపంచం మొత్తం ఈ గూగుల్ లో కనపడుతుంది. మనకు ఏ సమాచారం కావాలన్నా దీనిలోనే వెతకాలి. మనకు ఏ సమాచారం కావాలన్నా దీనిలోనే వెతకాలి.
ఇంకా చాలా కంపెనీలకు సంబంధించి సెర్చ్ ఇంజిన్స్ ఉన్నా.. ఎక్కువగా ప్రజలు గూగుల్ కే అలవాటు పడిపోయారు. కారణం.. మిగతా వాటి కంటే కూడా దీనిలో ఆక్యూరసీగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇలాంటి వాటిని మన కళ్లముందు ఉంచే ఈ సంస్థలో పలు ఉద్యోగాలను భర్తీ చేసుకుంటుంది.
గూగుల్ కంపెనీలో భారీ బంపర్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. Google కంపెనీకి చెందిన వివిధ కార్యాలయాల్లో జరుగుతుంది ఈ జాబ్ ప్రక్రియ జరుగుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కన్సల్టెంట్గా పనిచేసిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
Google సంస్థ యొక్క అవసరాలు, వ్యాపారం, లక్ష్యాలు, ఆదాయానికి అనుగుణంగా ప్రకటనలు, పరిశోధన, ఆరోగ్యం, రిటైల్, చెల్లింపులు, ప్రచురణ మరియు అభివృద్ధి వంటి రంగాల్లో Google గ్లోబల్ పార్టనర్షిప్ల బృందం Google భాగస్వామి సంస్థలతో కలిసి పని చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Google కీ భాగస్వామ్య బృందం (Google Global Partnerships Team) కోసం డిగ్రీ మరియు IT అనుభవం ఉన్న అభ్యర్థులను Google కంపెనీ కోరుకుంటుంది. ఐటీ, మీడియా, రిటైల్, ఈ-కామర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, గేమింగ్ విభాగాల్లో వీరిని కన్సల్టెంట్లుగా నియమించనున్నారు.
గూగుల్ కంపెనీ ద్వారా ఈ రిక్రూట్మెంట్ కింద.. కాలిఫోర్నియా, చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, సీటెల్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా మరియు వాషింగ్టన్ DCలోని కార్యాలయాలలో వివిధ ఉద్యోగాలు రిక్రూట్ చేయబడతాయి.
ఈ Google రిక్రూట్మెంట్ కింద దరఖాస్తు చేయడానికి Google Careers పేజీకి వెళ్లాలి లేదా https://careers.google.com/jobs/results/ పై క్లిక్ చేయాలి. అక్కడ మీరు ఏ జాబ్ కు అర్హత ఉందో చూసుకొని దరఖాస్తు చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment