ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్(Limited) అధికారిక వెబ్సైట్ fact.co.in లో మెకానికల్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు మేనేజ్మెంట్ ట్రైనీ, టెక్నీషియన్, సీనియర్ మేనేజర్ మొదలైన 76 ఖాళీలను ప్రకటించింది.
FACT రిక్రూట్మెంట్ 2022 కింద ప్రకటించిన ఈ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి అర్హత ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు 08 జూలై 2022 నుండి 29 జూలై 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆన్లైన్లో ఇలా దరఖాస్తు చేసుకోండిFACT రిక్రూట్మెంట్ 2022 కింద ప్రకటించబడిన ఇంజినీరింగ్ పోస్ట్‌కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://fact.co.in/వెబ్ సైట్ ను సందర్శించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలన్నారు. ఈ పోస్టులకు 08 జూలై 2022 నుండి 29 జూలై 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..సీనియర్ మేనేజర్ (మెటీరియల్స్) 03, మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్) 18, మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్) 13, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 10, మేనేజ్మెంట్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్) 02, మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) 02, మేనేజ్మెంట్ ట్రైనీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 02, మేనేజ్మెంట్ ట్రైనీ(ఫైర్ & సేఫ్టీ) 06, మేనేజ్మెంట్ ట్రైనీ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) 01, మేనేజ్మెంట్ ట్రైనీ (మెటీరియల్స్) 02, టెక్నీషియన్ (మెకానికల్) 08, టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) 03,టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) 03, టెక్నీషియన్ (సివిల్) 03.. మొత్తం 76 పోస్టులు.
అర్హతలు..
సీనియర్ మేనేజర్ (మెటీరియల్స్).. ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా ఏదైనా విభాగంలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా మేనేజ్మెంట్లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి. వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు.
మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్).. 60% మార్కులతో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ (కెమికల్ ఇంజనీరింగ్ లేదా పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ లేదా పెట్రోకెమికల్ టెక్నాలజీ లేదా పెట్రోలియం రిఫైనింగ్ & పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ లేదా పాలిమర్ టెక్నాలజీలో). వయస్సు 26 సంవత్సరాలు మించకూడదు.
మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్).. 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. వయస్సు 26 సంవత్సరాలు మించకూడదు.
మేనేజ్మెంట్ ట్రైనీ(ఎలక్ట్రికల్).. 60% మార్కులతో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ & ఇన్స్ట్రుమెంటేషన్లో). వయస్సు 26 సంవత్సరాలు మించకూడదు.
మేనేజ్మెంట్ ట్రైనీ(ఇన్స్ట్రుమెంటేషన్).. 60% మార్కులతో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ (ఇన్స్ట్రుమెంటేషన్ లేదాఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రికల్ & ఇన్స్ట్రుమెంటేషన్లో). వయస్సు 26 సంవత్సరాలు మించకూడదు.
మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్).. 60% మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ. వయస్సు 26 సంవత్సరాలు మించకూడదు.
మేనేజ్మెంట్ ట్రైనీ(ఇన్ఫర్మేషన్టెక్నాలజీ).. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ లేదాఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో). వయస్సు 26 సంవత్సరాలు మించకూడదు.
మేనేజ్మెంట్ ట్రైనీ(ఫైర్ & సేఫ్టీ).. 60% మార్కులతో ఫైర్ అండ్ సేఫ్టీలో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ .మేనేజ్మెంట్ ట్రైనీ(ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్).. 60% మార్కులతో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ . వయస్సు 26 సంవత్సరాలు మించకూడదు.
మేనేజ్మెంట్ ట్రైనీ(ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్).. 60% మార్కులతో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ . వయస్సు 26 సంవత్సరాలు మించకూడదు.
మేనేజ్మెంట్ ట్రైనీ(మెటీరియల్స్).. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదాఏదైనా విభాగంలో (బిజినెస్ మేనేజ్మెంట్తో సహా) రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా 60% మార్కులతోరెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. వయస్సు 26 సంవత్సరాలు మించకూడదు.
టెక్నీషియన్(మెకానికల్).. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా అండ్ ఎరువులు/కెమికల్/పెట్రోకెమికల్ ప్లాంట్‌లో మెకానికల్ మెయింటెనెన్స్/కన్స్ట్రక్షన్లో 2 సంవత్సరాల అనుభవం. వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు.
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్).. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా అండ్ ఎరువులు /కెమికల్/పెట్రోకెమికల్ ప్లాంట్‌లో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్/కన్స్ట్రక్షన్లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు.
టెక్నీషియన్(ఇన్స్ట్రుమెంటేషన్).. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా అండ్ ఎరువులు/కెమికల్/పెట్రోకెమికల్ ప్లాంట్/ఇంజనీరింగ్ పరిశ్రమలో ఇన్స్ట్రుమెంటేషన్ రంగంలో 2 సంవత్సరాల అనుభవం. వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు.
టెక్నీషియన్ (సివిల్).. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా అండ్ ఎరువులు /కెమికల్/పెట్రోకెమికల్ ప్లాంట్/ఇంజనీరింగ్ పరిశ్రమలో నిర్మాణం/మెయింటెనెన్స్ విభాగంలో 2 సంవత్సరాల అనుభవం. వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు.
జీతాల వివరాలిలా.. సీనియర్ మేనేజర్(మెటీరియల్స్).. రూ. 29,100 - రూ. 54,500, మేనేజ్మెంట్ ట్రైనీ(కెమికల్) రూ. 20,600 - రూ. 46,500, మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్) రూ. 20,600 - రూ. 46,500, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) రూ. 20,600 - రూ. 46,500, మేనేజ్మెంట్ ట్రైనీ(ఇన్స్ట్రుమెంటేషన్) రూ. 20,600 - రూ. 46,500, మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) రూ. 20,600 - రూ. 46,500, మేనేజ్మెంట్ ట్రైనీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రూ. 20,600 - రూ. 46,500, మేనేజ్మెంట్ ట్రైనీ (ఫైర్ & సేఫ్టీ) రూ. 20,600 - రూ. 46,500, మేనేజ్మెంట్ ట్రైనీ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ) రూ. 20,600 - రూ. 46,500, మేనేజ్మెంట్ ట్రైనీ (మెటీరియల్స్) రూ. 20,600 - రూ. 46,500, టెక్నీషియన్ (మెకానికల్) రూ. 9,250 - రూ. 32,000, టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) రూ. 9,250 - రూ. 32,000, టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) రూ. 9,250 - రూ. 32,000, టెక్నీషియన్ (సివిల్) రూ. 9,250 - రూ. 32,000. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
0 Comments:
Post a Comment