🌼సీపీఎస్ రద్దుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది
సీఎం అన్నారన్న మంత్రి మేరుగ
సీపీఎస్ రద్దు విషయంలో ఉపాధ్యాయుల్లో కొంత అసంతృప్తి ఉందని , దాని సంగతి పక్కన పెడితే టీచర్ల మిగతా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు .
బాపట్ల జిల్లా వేమూరులో శుక్రవారం నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు . ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో సీపీఎస్ రద్దుపై బాగా ఆలోచించారని , అది చేస్తే 2030-40 నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుం దని చెప్పారని మంత్రి వివరించారు
0 Comments:
Post a Comment