ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ కొందరు జ్యోతిష్యశాస్త్రం (Astrology) ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు.
అందులో ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు చాలా మందే ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి (Brahmendra swami), ఫ్రాన్స్‌కి చెందిన నోస్ట్రడామస్ (Nostradamus) కూడా భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించారు.
వీరిలాగే బల్గేరియాకు చెందిన బాబా వాంగ (Baba Vanga) కూడా చాలా ఫేమస్.
అంధురాలైన ఆమె.. తన అతీంద్రియ శక్తులతో భవిష్యత్‌ను అంచనా వేసి.. ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందో తన జ్యోతిష్యంలో వివరించారు.
ఆమె చెప్పినట్లో వాటిలో.. ఇప్పటి వరకు చాలానే జరిగాయి.
2022కి సంబంధించి కూడా.. ఆరు ముఖ్యమైన విషయాలను బాబా వాంగ చెప్పారు.అందులో ఇప్పటి వరకు రెండు నిజమయ్యాయి.
0 Comments:
Post a Comment