Search This Blog

Wednesday, 13 July 2022

AIESL Recruitment 2022: నెలకు రూ.2,00,000ల జీతంతో.. ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

AIESL Trainee Aircraft Maintenance Engineer Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (AIESL)..

ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్ పోస్టుల (AME Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 150

పోస్టుల వివరాలు: ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి B1, B2 మాడ్యులర్స్‌/హెచ్‌ఏ/జేఈ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డీజీసీఏ నిర్వహించిన నాలెడ్జ్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌/ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: james.stephanose@aiesl.in

అడ్రస్: the office of Chief Human Resources Officer, AIESL, Hqrs., 2nd floor, CRA Building, Safdarjung Airport, New Delhi 110003 not later than 18-07-2022.

దరఖాస్తు రుసుము:

జనరల్‌ అభ్యర్ధులకు: రూ.750

ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్‌అభ్యర్ధులకు: రూ.450

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 18, 2022.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top