నీట్, జేఈఈ 2022 ప్రాక్టీస్ అసైన్ మెంట్స్ రెడీ
నీట్,జేఈఈ 2022 ప్రవేశ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులకు 'కోటా ' డిజిటల్ రివిజన్ (ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ) మెటీరియల్ ను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. ఈ డిజిటల్ మెటీరియల్ లో 2022 సంబంధించిన డిజిటల్ స్టడీ మెటీరియల్ (కాన్సెప్ట్స్, మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలు ), 2022 'కోటా' గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్,' కోటా ' ప్రీవియస్ టెస్ట్స్ మరియు సొల్యూషన్స్, ర్యాంక్ బూస్టర్ టెస్ట్స్, యన్ సి ఈ ఆర్ టి నీట్ క్వశ్చన్, బ్యాంక్, టెస్ట్ సిరీస్ ను నామ మాత్ర రుసుముతో డౌన్లోడ్ చేసుకునేందుకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని ఫోరం తెలిపింది.డౌన్లోడ్ కోసం *www.Edugram360. com* వెబ్ సైట్ సంప్రదించవచ్చు. "వాట్సాప్" ద్వారా పొందగోరు వారు "NEET 2022 అని, JEE 2022 టైపు చేసి *9849016661 కు వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని ఫోరం సూచించింది.
0 Comments:
Post a Comment