Ministry of Commerce Recruitment 2022: కామర్స్ విభాగంలో 65 ఉద్యోగాలు.. నెలకు రూ.3,30,000 వరకు వేతనం..
భారత ప్రభుత్వ కామర్స్, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన కామర్స్ విభాగం ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 65
పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్స్-22, అసోసియేట్లు-19, కన్సల్టెంట్లు-15, సీనియర్ కన్సల్టెంట్లు-09.
విభాగాలు: ఎకనామిక్స్, లీగల్, పబ్లిక్ పాలిసీ, డేటా సైన్స్, జనరల్ మేనేజ్మెంట్.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 60,000 నుంచి రూ.3,30,000వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: moc_est2@nic.in
దరఖాస్తులకు చివరితేది: 13.07.2022
వెబ్సైట్: https://commerce.gov.in
0 Comments:
Post a Comment