Go 117 ప్రకారం రేషనలైజేషన్ జి.ఓ అమలు జరిగితే....?.......
*12 sections కి ఇద్దరు గణిత ఉపాధ్యాయులు మాత్రమే 12 sections అంటే సుమారుగా 450 నుండి 500 మంది వరకువిద్యార్థులు ఉండవచ్చు
*13 sections కి ఇద్దరు ఇంగ్లీషు teachers మాత్రమే ఇక్కడ రోల్ 450 నుండి 550 వరకు ఉండవచ్చు
*11 sections కి ఒక PS teacher మాత్రమే ఇక్కడ రోల్ 400 నుండి 450 వరకు రోల్ ఉండవచ్చు
*10sections కి ఒక బయాలజీ టీచర్ మాత్రమే అంట ఇక్కడ రోల్ 400 వరకు ఉండవచ్చు
*18 sections కి ఒక Hindi teacher రోల్ ఊహించడానికే భయమేస్తోంది
*14 sections కి ఇద్దరు telugu teachers రోల్ 550 పైన ఉండవచ్చు
*పైన చెప్పిన వాటిలో విద్యార్థులు సంఖ్య కొంచెం ఎక్కువ-తక్కువ ఉండవచ్చు దానిని బట్టి ఆయా teachers work load ఉంటుంది
*ఒక్క హిందీ ఉపాధ్యాయులకు మాత్రమే కాదు ఉన్నత పాఠశాలలోని అందరికీ వర్కులోడ్ పెరుగుతుంది
0 Comments:
Post a Comment