Search This Blog

Monday, 13 June 2022

CM Jagan Tour: ఏపీలో రైతులకు శుభవార్త..నేడే ఖరీఫ్‌ పంటల బీమా పరిహారం అందజేత..!

 CM Jagan Tour: ఏపీలో రైతులకు శుభవార్త..నేడే ఖరీఫ్‌ పంటల బీమా పరిహారం అందజేత..!

CM Jagan Tour: రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. నేడు 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్..
బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు శ్రీసత్య సాయి జిల్లా వేదిక కానుంది. రేపు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. చెన్నేకొత్తపల్లిలో 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి వేయనున్నారు.

రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సీఎం జగన్‌ వెళ్తారు. అక్కడి నుంచి ఉదయం 9.30 గంటలకు బయలు దేరి..ఉదయం 10.20 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. నేడు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చెన్నేకొత్తపల్లికి బయలుదేరుతారు. ఉదయం 10.50 గంటలకు చెన్నేకొత్తపల్లికి వెళ్తారు. మొదట వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు.

పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై సీఎం జగన్‌ చర్చిస్తారు. అనంతరం బహిరంగసభ దగ్గరకు వెళ్తారు. ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు సభలోనే ఉంటారు. బహిరంగసభ అనంతరం రైతులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేస్తారు సీఎం. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం టూర్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. సభాస్థలి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top