Chanakya Niti: ఆచార్య చాణక్య ఈ చిట్కాతో మీరు ఏ రంగంలోనైనా నంబర్ వన్ అవుతారు..
అపజయ భయాన్ని తొలగించండి: చాణక్య విధానం ప్రకారం అపజయ భయం మనస్సును ఆవరించిన తర్వాత ఎప్పటికీ విజయం సాధించలేము, కాబట్టి జీవితంలో విజయం సాధించాలంటే వైఫల్య భయాన్ని వదిలించుకోవడం చాలా ముఖ్యం.
అది ఏ విషయమైనా ముందుగా మనమే అపజయ భయంతో ఉండకూడదు.(Acharya Chanakya With this tip you will become number one in any field)
మీ ప్రణాళికలను ఎవరికీ చెప్పకండి: మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు మీ ప్రణాళికల గురించి ఎవరికీ (సమీప బంధువులు, స్నేహితులు) చెప్పకండి. అలా చేయడం వల్ల మీకు హాని కలుగుతుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి దానిని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అది మీకు నష్టం కావచ్చు.(Acharya Chanakya With this tip you will become number one in any field)
పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగండి: పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగే వ్యక్తి ప్రతి కష్టాన్ని చాలా సులభంగా అధిగమిస్తాడు. కాబట్టి జీవితంలో ఏదైనా పని చేసే ముందు, దాని మంచి ,చెడు పరిణామాల గురించి ఒక్కసారి ఆలోచించి ఆ పనిని ప్రారంభించండి. ఆ తర్వాత వేచి ఉండకండి.(Acharya Chanakya With this tip you will become number one in any field)
తెలివిగా నిర్ణయం తీసుకోండి: చాణక్య విధానం ప్రకారం కష్టాల్లో ఉన్నప్పుడు సవాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల, అటువంటి పరిస్థితిలో ఎవరైనా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.(Acharya Chanakya With this tip you will become number one in any field)
మితిమీరిన నిజాయితీ: మితిమీరిన నిజాయితీ ,సూటిగా ఉండటం మిమ్మల్ని బాధపెడుతుంది. కాబట్టి, మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకుండా నిజాయితీగా ఉండండి. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ముందుగా ఒక నిటారుగా ఉన్న చెట్టును నరికి వేస్తారు. కాబట్టి, చాలా సరళంగా, సూటిగా ఉండకుండా ఉండండి.
0 Comments:
Post a Comment