Search This Blog

Sunday, 26 June 2022

Academic year 2022-23 – Readiness programme in all schools in the State from 28.6.2022 to 4.7.2022 for the Certain Instructions

🌼 28/6/2022  నుంచి  5/7/2022 వ తేదీ వరకు

సంసిద్ధత కార్యక్రమాలు

👉ఈ నెల 28  నుంచి వచ్చే నెల 5 వ తేదీ వరకు పాఠశాలల్లో సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించనున్నారు

👉 28 న గ్రామ పంచాయతీ ,  సచివాలయాల సహకారంతో తరగతి గదులు , ఫర్నిచర్ను శుభ్రం చేస్తారు

👉 29 న తాగునీటి ట్యాంకుల శుభ్రత ,నీటి పరీక్షల నిర్వహణ . రికార్డు షీట్లు , బదిలీ ధ్రువపత్రాల జారీ , విద్యా అనుబంధ శాఖల ఉద్యోగులు , తల్లిదండ్రుల కమిటీ లతో సమావేశాలు నిర్వహిస్తారు.

👉30 న బడి బయట పిల్లల గుర్తింపు , నూతన ప్రవేశాలు కల్పించాలి

 👉జులై 1 న అన్ని ప్రయోగశాలలు క్రియాత్మకంగా ఉండేలా చూడాలి . విద్యార్థుల ఆటలకు క్రీడా సామగ్రిని సిద్దం చేయాలి

👉 2 న పాఠశాలల భద్రతపై దృష్టి సారించి శిథిల భవనాల నుంచి వేరేచోటకు బడిని తరలించేందుకు చర్యలు చేపట్టాలి . ప్రథమ చికిత్స కిట్లు సమకూర్చుకోవాలి

జగనన్న విద్యా కానుక అందరికీ అందించుటకు కిట్లు సిద్ధం చేయాలి

👉3 న అప్పటివరకు పూర్తికాని పనులపై దృష్టి సారించాలి

👉  4 న జగనన్న గోరుముద్ద అందించేలా , పరిశుభ్ర వాతావరణంలో రుచికర భోజనం అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలి.

👉  5 న పండుగ వాతా వరణంలో కొత్త విద్యార్థులకు ఆహ్వానం పలకాలి. పదో తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించాలి . జేవీకే కిట్ల పంపిణీ చేయాలి . తల్లిదండ్రుల కమిటీ సభ్యులు , తల్లిదం డ్రులు , ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించి ఘనంగా పాఠశాలల్ని ప్రారంభించాలి.

👉 అన్ని మండలాల్లో పాఠశాలల సంసిద్ధత కార్యక్రమాలు ప్రణాళికాయుతంగా జరపాలి.
School Education- Academic year 2022-23 – Readiness programme in all schools in the State from 28.6.2022 to 4.7.2022 for the  Certain Instructions – Issued. 

Ref:-1.This ofce Proceedings Rc.No.24/A&I/2022 Dated: 11/05/2022 and 29.05.2022.

 2.Academic Calendar 2022-23. 

 ORDER:     

   In continuation of the orders issued in the reference 1st read above, all the Regional Joint Directors of School Education and District Educational Ofcers in the State are informed that it is decided to re-open the Schools from 05.07.2022 instead of 04.07.2022 during the academic year 2022-23.     Further, they are requested to issue the following instructions to all Deputy Educational Ofcers, Mandal Educational Ofcers and Headmasters in the State to organise the School Readiness programme in all schools in the State during the period from 28-06-2022 to 5-072022.The Day wise activities from 28.06.2022 to 05.07.2022 are mentioned in Annexure-I. a. School building and School campus: 

•The school premises shall be cleaned viz., remove all the litter, dust, dry leaves, weeds etc. and keep the school premises clean and tidy. 

•Clean dust and dry leaves on the top of the building to avoid rain water stagnation, otherwise building may be damaged during rainy season.

 •In schools where Nadu Nedu works are going on, special care to be taken to keep all the building material secured in one corner/ specifed areas so that children's safety is not compromised.  b. Class rooms: 

•All classrooms shall be washed and cleaned i.e., students benches, chairs, almaras etc., •Do not dump broken and unused material in class rooms as well as in school premises. Dispose them by getting proper resolutions from the School Development Committee. •Old posters and calendars hanging on the walls shall be removed and new posters calendars will be displayed on the walls. •Class rooms or corridors should not be used for storing old and unused material of any type. c. Labs, Library and Sports:


More Details....Download copy


అందరికీ నమస్కారం, అన్ని జిల్లాల స్పెషల్ ఆఫీసర్ కి, ఆర్ జె డి ఎస్ కి, జిల్లా విద్యాశాఖ అధికారులకు, డైట్ ప్రిన్సిపాల్ కి, ఉప విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు, డి సి ఈ బి సెక్రెటరీ లకి, అన్ని రకాల యాజమాన్యాలకు ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా అకాడమిక్ క్యాలెండర్, లెసన్ ప్లాన్ టెంప్లేట్స్ సంబంధించి చి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది, అందరూ దీనిని అనుసరించి ఈ విద్యా సంవత్సరం అమలు పరచ వలసి ఉంటుంది. ఈ సాఫ్ట్ కాపీ ప్రతి ఒక్క ఉపాధ్యాయుని దగ్గర  ఉంచుకొనవలెను. హార్డ్ కాపీ అతి తొందరలో పంపిణీ చేయబడును. మొత్తం అకడమిక్ క్యాలెండర్ ని అనుసరించండి. దీనిని పాటించని పాఠశాలలకు సంబంధించి సంబంధిత విద్యాశాఖ అధికారులు బాధ్యత వహించాలి. కావున దయచేసి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పూర్తిస్థాయిలో పాఠశాల నిర్వహణ చేయవలసినదిగా కోరడమైనది... 

Pratap Reddy Garu director scert

Download.....Primary academic calendar

Download..... high school academic calendar

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top