Telugu - Hindi Transfer orders link
✦ High court ను ఆశ్రయించిన 7 జిల్లాలలోని SATel & Hin& Urduలు 2020 లలోOnline బదిలీలలో దరఖాస్తు చేసుకొన్నవారికి,
✦ మరియు 2021 Janలలో Adhoc పదోన్నతులు పొందిన వారికి Recounciling లో Transfer orders AP Teachers Transfers 2022 వెబ్సైట్ లో Generate అయినవి.
✦ బదిలీ పొందిన వారందరూ May 27 సాయంత్రం రిలీవు అయ్యి May 27 సాయంత్రం కాని, May 28 ఉదయం గాని నూతన పాఠశాలలో విధులలో చేరాలి.
కోర్టు కేసుతో నిలిచిపోయి ఉన్న 7 జిల్లాలలోని తెలుగు,హిందీ భాష ఉపాధ్యాయుల బదిలీల ఆర్డర్లు విడుదల చేయడం జరిగింది.
*వెబ్ సైట్ లో డౌన్ లోడ్ అవుతున్నాయి.
Enter your
Emply Tre. ID
Transfer Password
DOB
0 Comments:
Post a Comment