Heel Pain: మడమ నొప్పికి ఈ ఆకుతో ఇలా చేస్తే జన్మలో రాదు..!
Heel Pain: మడమ నొప్పి వస్తే ఓ పట్టాన తగ్గదు. రాత్రి నిద్రపోయి ఉదయం లేవాలంటే మడమ నొప్పి వేధిస్తుంది. ఈ నొప్పి తగ్గడానికి మార్కెట్లో దొరికే పెయిన్ కిల్లర్స్ ను వాడుతూ ఉంటారు.
వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కొన్ని రోజులకే మళ్లీ సమస్య తిరగబెడుతుంది..! ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కా మడమ నొప్పి సమస్యకి శాశ్వత పరిష్కారం..!
Ayurvedic Remedies For Heel Pain:
2 కర్పూరం బిళ్ళలు , 4 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఆముదం ఆకులు తీసుకొవాలి. వాటిని మెత్తగా దంచి ముద్ద చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాండీ పెట్టి గోరువెచ్చగా వేడి చేయాలి. ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడు మడమ నొప్పి ఉన్న చోట ఈ మిశ్రమాన్ని ఉంచి పైన కాటన్ క్లాత్ వేసి కట్టుకట్టాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కాళ్ళు కడుక్కోవాలి. ఇలా వరుసగా మూడు రోజులపాటు చేస్తూ ఉంటే మడమ నొప్పి శాశ్వతంగా తగ్గిపోతుంది.
మడమ నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఉదయం సాయంత్రం రెండు పూటలా కట్టు వేసుకోవచ్చు. వరుసగా మూడు రోజుల పాటు ఈ మిశ్రమంతో పట్టి వేసుకుంటే మడమ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది . మళ్లీమళ్లీ ఈ సమస్య మిమ్మల్ని వేధించదు. రకరకాల పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కంటే ఇంట్లో ఉన్న వీటిని ఉపయోగించి మడమ నొప్పి తగ్గించుకోవచ్చు. పైగా పైసా ఖర్చు ఉండదు.
0 Comments:
Post a Comment