Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Sunday, 1 May 2022

Health Benefits : ఎండు కొబ్బరితో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కాదండోయ్.. రోజూ తినండి!

 Health Benefits : ఎండు కొబ్బరితో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కాదండోయ్.. రోజూ తినండి!

Health Benefits : కొబ్బరి కాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఎండు కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మాత్రం చాలా మందికి తెలియదు.
ముఖ్యంగా కూరల్లోకి మనం ఎండు కొబ్బరిని విరివిగా వాడుతుంటాం. అయితే మనకు వండుకొని తినడం మాత్రమే తెలుసు కొని దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రం అంతగా తెలియదు. అందుకే ఇపుడు వాటిని తెలుసుకునే ప్రయత్నమే ఈ విషయ సారాంశం. ఎండు కొబ్బరిలో టాన్స్-ఫ్యాట్ అధికంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. అలాగే ఎండిన కొబ్బరిలో ఫైబర్, కాపర్, మాంగనీస్ మరియు సెలీనియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అధిక పోషక విలువలతో కూడిన కొబ్బరి ఏ కాలంలో అయినా అందుబాటులో ఉంటుంది.

అయితే ఎండు కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ పురుషులకు 38 గ్రాముల పీచు మరియు మహిళలకు 25 గ్రాముల పీచు పదార్థం అవసరం అవుతుంది. ఎండిన కొబ్బరి ద్వారా ఈ పీచు సమృద్ధిగా అందుతుంది. గుండె సంబంధిత సమస్యలన్నింటినీ క్రమబద్దీకరించగల గుణాలు కబ్బరిలో ఉన్న పైబర్ లో ఉంటాయి. అలాగే ఎండిన కొబ్బరి మొదడు పని తీరును మెరుగు పరచడంలో సహాయ పడుతుంది. మరియు మెదడను చురుగ్గా ఉంచుతుంది. అలాగే మొదడు పని తీరును మెరుగు పరుస్తంది. అంతే కాకుండా అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధి యొక్క దశలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

amazing Health Benefits of Dried Coconut nutrition
అలాగే సెలీనియంతో కూడిన పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ సెలీనియం అనే వ్్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతూనే… సెలెనో ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. పురుషుల్లో వంధ్యత్వాన్ని నివారిస్తుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే రక్త హీనతను, క్యాన్సర్ కణాలను నివారించడంలోనూ ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థరైటిస్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముకలకు సంబంధించిన రోగాలను తగ్గించడంలో ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే అన్నీ కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే ఎండు కొబ్బరిని ప్రతిరోజూ తిని ఆరోగ్యంగా ఉండండి.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top