బదిలీలు, ప్రమోషన్ లు, మెర్జింగ్ మెడికల్ రీయంబర్స్మెంట్, పిఎఫ్ లోన్ లు పై తాజా సమాచారం
►1 KM పరిధి లోని PS లలోని 3-5 తరగతులు & UPs, HSలలో Merging లపై G.Oలు, Rationalisation & Promotions పై G.O లు రెండు రోజులలో సిధ్ధం?
► RTE Act పాటించకుండా Rationalisationకు సిధ్ధపడిన Govt? Protest చేయక తప్పదు.. మరల పోరాట పంధా? మరల తిరణాలే. TIS సమాచారముతో పదోన్నతులు ఇస్తారుట. జూన్ అంతా వర్రీనేనా?
► ఎయిడెడ్ స్కూల్స్ లో 2years నుండి Strength Fall అయినచోట Staffను, Surplus Teachersను, అలాగే Aided Willing Teachersను Local Body schoolsకు Without post బదలాయింపుకు G.O 24 జారీ.
► Upgraded HS లకు HM పోస్టుల మంజూరుకు 2ఏళ్ళ నుండి ఇంకా వివరాలు సేకరణ చేసే దశలో ఉన్నది.
► ఇప్పటికీ పొజిషన్ ID లు రానివారు. 200 వందలలోపు ఉన్నారని, కంప్లెయింట్ రేజ్ చేసి SRT నెంబర్ పంపితే సాల్వ్ చేస్తామని చెప్పారు.
► మెర్జె ఐన ఎయిడెడ్ టీచర్లు జీతాలు CFMS లో ఒకే అవుతున్నాయి?
► 2021డిసెంబర్ కి ముందు ఏరియర్ లో IR కాలం లేని విషయాన్ని అధికారుల దృష్టి కి తెస్తే, త్వరలో insert చేస్తామన్నారు. ఎరియర్ Claim ల పరిష్కారము ప్రభుత్వ పరిధిలో ఉందని సెలవిచ్ఛారు.
► కోవిడ్ ట్రీట్మెంట్ నాన్ రెఫరల్ హాస్పిటల్ లో చికిత్స పొంది బిల్ చేసుకొన్న వారి మెడికల్ బిల్స్ వైస్సార్ ట్రస్ట్ వద్ద sanction అయ్యి govt. మెడికల్ బోర్డ్ కి వెళ్లాయి. అక్కడ ఓకే కాగానే sanction ఆర్డర్ ఇస్తారు. కొంత సమయం పట్టవచ్చు
► ZPPF సొమ్ములు నవంబరు 21 తర్వాత దరఖాస్తు చేసుకొన్న వారికి.అలాగే APGLI & ఎరియర్లు, SLs, Medical Reimbursement ఆర్ధిక సంవత్సరము మారినా బిల్లుల చెల్లింపులో ఎటువంటి పురోగతి లేదు.
► కోర్టు పరిధిలో ఉన్న SA హిందీ, తెలుగు ఆగిపోయిన బదిలీల సమస్య పరిషరించబడినది. వారికి బదిలీలు ఆర్డర్స్ రిలీజ్ అయినవి.
► బదిలీలు, ప్రమోషన్స్ అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని అందరూ కోరుచున్నారు.
► అమ్మ ఒడి Eligibility చూడాల్సినది Ward Education Secretaryదే. Bank Accountsలో ఇబ్బంది ఉన్నవారికి Postal Bank Accounts ను ప్రోత్సహించాలి.
► ది 1.7.2018కు. ది31.12.2021 మధ్య రిటైరయిన వారికి కూడా RPS 2022లో Pay Fixation ఆ తర్వాత కేవలం Pension Revisionకు అవకాశమిస్తూ ప్రభుత్వం G.O 110ను May 25 న విడుదల చేసినది అయితే Commutation &16L gratuityకుఅవకాశమివ్వలేదు.
► బదిలీల కాలములో అందరూ ఐకమత్యంగా ఉండాలి. అదరికీ Min 2yrs Max 8yrs Serviceకు అవకాశ మివ్వవలెను. Retirement కు 4 ఏళ్ళ లోపు ఉన్నవారికి బదిలీ నుండి మినహాయింపు ఇవ్వాలి. Rationalisationలో ఉన్నవారికి అదనపు పాయింట్లు పెంచాలి.
► 2020లో విడుదలయిన బదిలీల, రేషన్లైజేషన్ G.O లు 53,54,59లను, హైకోర్టు తీర్పులను బట్టి RTE Act (1:30)కు లోబడి బదిలీల G.O లు ఉండాలి. G .O లు కోర్టుల పాలయి బదిలీలు అపహాస్యం కాకుండా చూడాలి. తొందరపడి కోర్టులను ఆశ్రయించి ప్రక్రియ సంక్లిష్టము కాకుండా చూడాలి.
0 Comments:
Post a Comment