కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష.
*ఐఏఎస్ అధికారి చినవీరభద్రుడుకి 4 వారాలు సాధారణ జైలు శిక్ష
*రూ.2 వేల జరిమానా విధించిన కోర్టు
*2021లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు B.PED చదువుకునేందుకు వీలు కల్పిస్తూ ఆర్డర్ పాస్ చేసిన ఏపీ హైకోర్టు.
*B.PED కోర్సు అభ్యసించే సమయంలో ఉద్యోగులకు పూర్తి జీత భత్యాలు చెల్లించాలని ఆదేశించిన హైకోర్టు.
*కోర్టు ఉత్తర్వులు అమల్లో జాప్యం చేసిన చినవీరభద్రుడుకి శిక్ష విధించిన న్యాయమూర్తి బట్టు దేవానంద్.
*అప్పిల్ కు శిక్షను రెండు వారాలు సస్పెండ్ చేసిన ధర్మాసనం*
0 Comments:
Post a Comment