Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Thursday, 5 May 2022

Base line Exam instructions , Marks Entry form , Model paper

  *Learn A Word A Day Base Line Test నిర్వహణ సూచనలు*

ప్రొసీడింగ్స్ Rc. No.ESE 02/359/2022-SCERT dt. 24.04.2022 ప్రకారం 1 నుంచి 9 తరగతులకు *మే 5 వ తేదీ న* Learn A Word A Day Base Line Test అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించబడును .

ప్రశ్న పత్రం పరీక్ష రోజు ఉదయం  జిల్లా విద్యా శాఖాధికారుల ద్వారా ప్రధానోపాధ్యాయులకు వాట్స్ ఆప్ ద్వారా అందించబడును .

Learn A Word A Day కార్యక్రమం లో ఇవ్వబడిన పదాల మీద మాత్రమె ఈ పరీక్ష నిర్వహించబడును .


లెవెల్ 1 లో 1,2 తరగతులకు ప్రశ్న పత్రం నాలుగు అంశాలలో 25 మార్కులకు ఉండును.

*READING* : ఇచ్చిన 5  పదాలను విద్యార్ధి చదవగలగడం(5 మార్కులు )

*SPELLING*: ఖాళీలు పూరించడం(10 మార్కులు).

*MEANING*: ఇచ్చిన తెలుగు పదాలకు విద్యార్ధి ఆంగ్ల పదాలు వ్రాయడం(5 మార్కులు).

*WRITING*: ఉపాధ్యాయుడు  డిక్టేట్ చేసిన 5 పదాలను విద్యార్ధి వ్రాయడం(5 మార్కులు) .

లెవెల్ 2 (3,4,5 తరగతులు విద్యార్ధులకు), లెవెల్ 3 (6,7,8 తరగతులు విద్యార్ధులకు ),

లెవెల్ 4 (9 వ తరగతి విద్యార్ధులకు)

*SYNONYMS*: ఇవ్వబడిన వాక్యాన్ని అర్ధవంతమైన పదం తో పూరించడం (5 మార్కులు) బహుళైచ్చిక ప్రశ్నలు  *SPELLING*: ఖాళీలు పూరించుట  మరియు తప్పు గా ఇవ్వబడిన పదాల స్పెల్లింగ్ సరి చేసి వ్రాయుట(10 మార్కులు) .

*DICTIONARY SKILLS* : ఇవ్వబడిన పదాలను ఆల్ఫా బెటికల్ ఆర్డర్ లో అమర్చుట (5 మార్కులు)

*WORD USAGE*: ఇవ్వబడిన పదాలను స్వంత వాక్యాలలో వ్రాయుట(5 మార్కులు) .

ప్రశ్న పత్రం ప్రతి లెవెల్ కి ఆ లెవెల్ లో నేర్చుకున్న పదా లపై విడి విడి గా ఉండును.

ఈ పరీక్షను ఆయా తరగతి ఉపాధ్యాయులు లేదా అందుబాటు లోని ఉపాధ్యాయుల కు DUTY కేటాయించి ప్రధానోపాధ్యాయులు నిర్వహించవలెను.     

                                                 *ప్రశ్న పత్రమును బ్లాక్/గ్రీన్  బోర్డు మీద  వ్రాయించడం ద్వారా పరీక్ష నిర్వహించవలెను* 


తరగతుల వారీగా మరియు సామర్ధ్యాల వారీగా మార్కులను పాఠశాల రిజిస్టర్ మరియు ఆన్లైన్ లో మే 20 వ తేది లోపు తరగతి ఉపాధ్యాయులు నమోదు చేయాలి

Base line Marks Entry form.


Base line papers

Levle 1 - for classes 1,2

Levle 2 - for classes 3,4,5

Levle 3 - for classes 6,7,8

Levle 4 - for classes 9,10

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top