APRJC CET 2022 Notification
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు ఎ.పి.ఆర్.జె.సి.సెట్ - 2022 ప్రవేశ పరీక్షా ప్రకటన
ఎ.పి.ఆర్.జె.సి. సెట్ 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, 10వ తరగతి ఏప్రిల్/మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థుల నుండి మాత్రమే ఆన్లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశములు కొరకు ది. 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష జరుగును. 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల నందు ప్రవేశం కోరు మైనారిటీ విద్యార్థులు ప్రవేశ పరీక్ష వ్రాయవలసిన అవసరములేదు మరియు వారి ప్రవేశములకు తదుపరి ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేయబడును.
AP RJCCET-2022 కొరకు తేది: 28-04-2022 నుండి 20-05-2022 వరకు ఆన్లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తు రుసుము: రూ. 250.00 చెల్లించి, దరఖాస్తు సమర్పించవలెను. ఇతర మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనల కొరకు ను సందర్శించగలరు లేదా కార్యాలయముపనివేళలలో 9100332106, 96764 04618 మరియు 70933 23250 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు.
Schedule for applying Online Application AP RJCCET-2022:
Date of opening of Online application: 28-04-2022 Last Date: 20-05-2022.
Date of Entrance Test: The APRJC CET 2022 Exam will be held on 05-06-2022
0 Comments:
Post a Comment