AP GPCET : ఏపీ గురుకులాల్లో అయిదోతరగతి ప్రవేశాలు
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురు కుల విద్యాలయాల సంస్థ ( ఏపీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ ) -అయిదోతరగతి ( ఆంగ్ల మాధ్య మం ) లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది . ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు . ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా జిల్లాలవారీగా ఉన్న డా.బి.ఆర్.అంబే ద్కర్ గురుకుల విద్యాలయాల్లో సీట్లు కేటాయి స్తారు . విద్యార్థులు సొంత జిల్లా గురుకు లంలో ప్రవేశానికి మాత్రమే అప్లయ్ చేసు కోవాలి . విద్యార్థులు తాము చేరదలచుకొన్న గురుకుల పాఠశాల వివరాలను దరఖాస్తులో నమోదు చేయాలి . దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తరువాత మార్పు అవకాశం లేదు . అర్హత : ప్రభుత్వ / గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2020-21 సంవ త్సరంలో మూడోతరగతి పూర్తిచేసి 2021-22 సంవత్సరంలో ( ప్రస్తుతం ) నాలుగోతరగతి చదువుతున్న బాలురు , బాలికలు దరఖాస్తు చేసుకో వచ్చు .
వయసు : జనరల్ , బీసీ , కన్వర్జెడ్ క్రిస్టియన్ విద్యార్థులు 2011 సెప్టెం బరు 1 నుంచి 2013 ఆగస్టు 31 మధ్య ; ఎస్సీ , ఎస్టీ విద్యార్థులు 2009 సెప్టెంబరు 1 నుంచి 2013 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి . కుటుంబ వార్షికాదాయం : రూ .1,00,000 లకు మించరాదు . చివరి తేదీ : మార్చి 31 • ప్రవేశ పరీక్ష తేదీ : ఏప్రిల్ 24 న
• వెబ్సైట్ :
0 Comments:
Post a Comment