జిల్లా విద్యాశాఖాధికారి గారి పత్రికా ప్రకటన..పదవి తరగతి పరీక్షా కేంద్రాల్లో ఎవరైన ఫోటోలు తీసినారని ఉన్నతాధికారులు దృష్టి కి వచ్చిన యెడల సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి , ఇన్విజిలేటర్ , ఫోటో తీసిన వారిపై కఠిన చర్యలు, 3 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ,5000/ నుంచి 1,00,000 లక్ష రూపాయలు వరకు జరిమాన విధించబడును.
0 Comments:
Post a Comment