⭕పాఠశాలల సముదాయాలకు రిసోర్సు పర్సన్లు
᯾ జిల్లాలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడానికి పాఠశాల సముదా యాలకు రిసోర్సు పర్సన్ల నియామక ప్రక్రియ పూర్తయింది.
᯾ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 297 పాఠశాలల సముదాయాలకు అంతే మంది ఉపాధ్యా యుల్ని రిసోర్సు పర్సన్లుగా నియ మించారు.
᯾ ఈ రిసోర్సు పర్సన్లకు సముదాయంలో ఉన్న
ఉపాధ్యాయులందరినీ మ్యాపింగ్ చేస్తున్నారు.
᯾ భవిష్యత్తులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు జరగనున్న ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలకు సంబంధిత రిసోర్సు పర్సన్ శిక్షణ కార్యక్రమాలకు బాధ్యులుగా ఉంటారని ఎస్ఎస్ ఏఎంవో శ్రీకాకుళపు రాంబాబు తెలిపారు.
᯾ 20వ తేదీ లోపు ఉపాధ్యా యుల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
0 Comments:
Post a Comment