ఉపధ్యాయులందరికీ మనవి.
ఈ ఫొటోలోని పిల్లాడి పేరు సత్యనారాయణ. వయస్సు 9 సంవత్సరాలు. మా పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. అపార్టమెంట్ వాచ్మెన్ కుమారుడు. వీడి కడుపులో కంతి ఉంది. క్యాన్సర్ కంతిగా గుర్తించారు. కిడ్నీకి ఆనుకొని ఉండటం వలన ఆపరేషన్ చేయడం చాలా క్లిష్టమని రాజమండ్రిలోని వైద్యులు వెల్లడించారు. తిరుపతి స్విమ్స్ (శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కు తీసుకువెళ్ళమని వైద్యులు సూచించారు. ప్రయాణ ఖర్చులు కూడా డబ్బు లేని ఆర్ధిక పరిస్థితి వీరిది. అపార్ట్మెంట్ లో వారు స్పందించి కొంత ఆర్ధిక సహాయం అందించారు. మన ఉపాధ్యాయులు కూడా స్పందిస్తారని ఈ పోస్ట్ పెడుతున్నాను. మనం చేసే చిరు సహాయమే.. ఆ పేద కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది. ఎవరైనా సహాయం చేయదలచిన వారు ఈ కింది నా ఫోన్ నెంబర్ కు ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేయగలరు.
9701388686
ఇట్లు.
మంగారాణి టీచర్, Mangarani lessons
శ్రీ నాగరాజా పాఠశాల
రాజమండ్రి
--------------------------------------
మన మన్నం వెబ్ ద్వారా ఫండ్ రైజింగ్ క్యాంపెన్ చేస్తున్నాము... ప్రతిస్పందించిన ఉపాధ్యాయ మిత్రులు,ఇతరులు వారు పంపిన అమౌంట్ వివరాలు...స్క్రీన్ షాట్ ద్వారా 9030804050 కి పంపగలరు...
అందరి వివరాలు మన *మన్నం వెబ్ లో ప్రచురించబడతాయి....*
Tq....
I sent rs200 for his travelling expenses, only little support.
ReplyDelete