మే 2022 నుండి జీతాలు మరియు ఇతర బిల్లుల ప్రక్రియ గురించి సూచనలు:
✓ ఏప్రిల్ 2022 జీతాలు పాత DDO Codes ద్వారానే అప్లోడ్ చేయాలి.
✓ జిల్లాలో పునర్విభజనలో భాగంగా *కొత్త, పాత ఆఫీసుల DDO Codes కి పొజిషన్స్ అధికారుల్ని మ్యాప్ చేయడం, కొత్త DDO Codes కి బడ్జెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం, కొత్త DDO Codes ద్వారా బిల్స్ అప్లోడ్ చేయు ప్రక్రియను పూర్తి చేయుటకు సూచనలతో షెడ్యూల్* విడుదల చేసిన రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు
![]() |
0 Comments:
Post a Comment