Nithish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ సభలో బాంబు దాడి.. పోలీసుల అదువులో అనుమానితుడు..
బీహార్(Bihar) సీఎం నితీష్‌కుమార్(Nithish Kumar) సెక్యూరిటీ వైఫల్యం మరోసారి బయటపడింది. నలంద నితీష్ నిర్వహిస్తున్న జనసభలో పేలుడు జరిగింది.
సీఎం కూర్చున్న స్టేజ్ దగ్గర అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు తరువాత స్టేజ్‌పై ఉన్న వాళ్లు పరుగులు పెట్టారు. ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితమే పాట్నా సాహిబ్ దగ్గర కూడా నితీష్‌పై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన వ్యక్తి నితీష్‌పై దాడికి పాల్పడ్డాడు.
0 Comments:
Post a Comment