నీట్, జేఈఈ 2022 "కోటా పేజెస్ "సిద్ధం
నీట్,జేఈఈ 2022 ప్రవేశ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులకు 'కోటా ' డిజిటల్ రివిజన్ (ఫైనల్ ప్రిపరేషన్ ) మెటీరియల్ ను సిద్ధం చేసినట్లు ఏడ్యూ టెక్ "కోటా పేజెస్ " సంస్థ తెలిపింది. ఈ డిజిటల్ మెటీరియల్ లో 2022 సంబంధించిన డిజిటల్ స్టడీ మెటీరియల్ (కాన్సెప్ట్స్, మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలు ), 2022 'కోటా' గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్,' కోటా ' ప్రీవియస్ టెస్ట్స్, సొల్యూషన్స్, ర్యాంక్ బూస్టర్ టెస్ట్స్, (యన్ సి ఈ ఆర్ టి) నీట్ క్వశ్చన్ బ్యాంక్, క్విక్ రివిజన్, ఫార్ములా డిజిటల్ ఇ - బుక్ లెట్స్ ను సిద్ధం చేసినట్లు తెలిపింది.మరింత సమాచారం కోసం "NEET 2022 అని, జేఈఈ వారు JEE 2022 అని టైపు చేసి *9849016661* కు వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని "కోటా పేజెస్" సూచించింది.
0 Comments:
Post a Comment