🔰ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్ రిలీజ్
రాష్ట్రంలోని ఇంటర్ మొదటి, రెండో ఏడాది పరీక్షల హాల్ టికెట్లను BIEAP రిలీజ్ చేసింది.
★ ఈ మేరకు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన కాలేజీల లాగిన్ ద్వారా అధికారిక వెబ్సైట్ jnanabhumi.ap.gov.in నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
★ కాలేజీల ప్రిన్సిపాల్స్ అందరూ.. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు జారీ చేయాలని బోర్డ్ అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించింది.
0 Comments:
Post a Comment