Home Loan: హోమ్ లోన్ OD ఎంత ప్రయోజనకరమో తెలుసా?.. వడ్డీ ఖర్చు తగ్గించుకోవచ్చా..
Home Loan: రాజీవ్ ఆరు నెలల క్రితం ఇల్లు కొన్నాడు. ఇంటిని కొనుగోలు చేయడానికి హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు అతను ప్రతి నెల దానికి EMIలు చెల్లిస్తున్నాడు.
గత నెలలో ఒక స్నేహితుడు అతనికి హోమ్ లోన్ ఓవర్డ్రాఫ్ట్ అంటే హోమ్ లోన్ OD గురించి చెప్పాడు. హోమ్ లోన్ పై చెల్లిస్తున్న వడ్డీని ఆదా చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందని, OD సౌకర్యాన్ని వినియోగించుకోమని రాజీవ్ కు సూచించారు. మీరు కూడా ఇటీవల ఇల్లు కొనుగోలు చేసి ఉంటే లేదా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. మీరు హోమ్ లోన్ OD గురించి తప్పక తెలుసుకోవాలి. అందుకోసం పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి..
0 Comments:
Post a Comment