డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులను జీఏడీకి కేటాయించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తమను సంప్రదించలేదంటూ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
డిప్యుటేషన్‌పై హైకోర్టులో పనిచేస్తున్న ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉద్యోగుల జీఏడీ కేటాయింపు ప్రక్రియపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
0 Comments:
Post a Comment