Flash news..CPS పై కొత్త కమిటీ...
CPS సమస్యపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలకు, రాష్ట్ర ప్రభుత్వం మరోక కమిటీనీ వేస్తూ, ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది...
ఈ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి, తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నది, ఆపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుంది...
G.O.RT.No.716 GAD DT:25-04-2022
0 Comments:
Post a Comment