ఎలక్ట్రిక్ బైక్ పేలి ఒకరు మృతి.. ఎక్కడో కాదు మన దగ్గరే..
electric bike Blast : ఛార్జింగ్ పెడుతుండగా పేలిన ఎలక్రిక్ బైక్
నిజామాబాద్ నగరంలో ఘోరం జరిగింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనానికి ఛార్జింగ్ పెడుతుండగా బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు.
ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే.. బ్యాటరీ పేలి తమ ప్రాణాల మీదకు వచ్చిందని మృతుడి కుటుంబ సభ్యులు వాపోయారు.
0 Comments:
Post a Comment