రోజుకు మూడుసార్లు ఎస్సార్ !
గ్రామ , వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త హాజరు నిబంధన
ఏ శాఖల్లోనూ లేని కొత్త విధానం నేటి నుంచి అమలు
*🎯గ్రామ , వార్డు సచివాలయాలశాఖ ఇందుకోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది . దీన్ని ఉద్యోగులు తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని శనివారం నుంచి మూడుసార్లు హాజరు వేసుకోవాలి . ఉదయం 10 గంటల్లోపు , మధ్యాహ్నం 3 కు , సాయంత్రం 5 గంటలకు హాజరు తప్పనిసరి . సొంత ఫోన్లు లేనివారు ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకోవాలి.
GSWS Attendance APP Download Sachivalayam Employees Latest Attendance APP 2.0.2 from Play Store
GSWS Attendance 2.0.2 Sachivalayam Employees New Attendance APP 2.0.2 from Play Store. GSWS Employees/Volunteers Attendance mobile application used by the secretariats employees/Volunteers to mark the attendance daily. GSWS Attendance APP Latest Version Download. GSWS Attendance APP Download Sachivalayam Employees Latest Attendance APP 2.0.2 from Play Store
GSWS Attendance APP Sachivalayam Employees Latest Attendance APP Download from Play Store
GSWS employees have to capture the Attendance three times a day in this New Attendance APP 2.0.2
సచివాలయం ఉద్యోగులకు గమనిక :
కొత్తగా రోజు వారి హాజరు మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 2.0.2 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందులో కొత్తగా రోజుకు మూడు సార్లు అనగా ఉదయం, సాయంత్రం హాజరుతో పాటుగా *మధ్యాహ్నం హాజరు ఆప్షన్* ఇవ్వటం జరిగింది.
కొత్త అప్లికేషన్ లింక్ :
Updated April 11, 2022
Size 6.5M
Installs 100,000+
Current Version2.0.2
Click Here and Download the Latest GSWS Attendance APP from Play Store
Note : PS/WAS లేదా PS Gr-VI(DA)/ WEDPS వారి GSWS యూసర్ ఐడి పాస్వర్డ్ లతో లాగిన్ అవకాశం కలదు.
GSWS Employees Attendance Report Download Link - Attendance Daywise Report
0 Comments:
Post a Comment