May 6 నుండి July 3 వరకు పాఠశాలకు వేసవి సెలవులు
May 4 లోగా అన్ని పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం
July 4 న తిరిగి తెరుచుకోనున్న పాటశాలలు
ఈటీవి స్క్రోలింగ్
సారాంశము: విద్యార్థులు మే 5 వరకు పాటశాల కు హాజరు కావలయును. ఉపాధ్యాయులు మే 20 వరకూ పాఠశాల కు హాజరు కావలయును. పాఠశాల పునః ప్రారంభము 4-7-2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 6 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మే 4వ తేదీ లోగా అన్ని పరీక్షలు పూర్తి చేయాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. జులై 4వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయని ప్రభుత్వం తెలిపింది.
0 Comments:
Post a Comment