24 న గురుకుల ప్రవేశ పరీక్ష
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాలల్లో ఐదో తరగతి , ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఈ నెల 24 న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
*ఐదో తరగతికి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు , ఇంటర్‌కు సంబంధించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది*
*విద్యార్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలి. అబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది, విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ ఇంకు బాల్ పెన్ను తీసుకువెళ్ళాలి .*
హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొనుటకు
ఐదో తరగతి
https://apgpcet.apcfss.in/PrintHallticket.aprjdc
ఇంటర్
0 Comments:
Post a Comment