Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Thursday, 17 March 2022

Indian Navy SSR AA Recruitment 2022: Notification for 2500 Vacancies

Indian Navy SSR AA Recruitment 2022: Notification for 2500 Vacancies - Details Here

ఇండియన్ నేవీలో 2500 సెయిలర్ల  ఖాళీలు -అర్హత, జీతభత్యాలు, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే బ్యాచ్ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

సెయిల్ (ఏఏ & ఎస్ఎస్ఆర్) - ఆగస్టు 2022 బ్యాచ

మొత్తం ఖాళీలు: 2500

1) ఏఏ (ఆర్టిఫీషర్ అప్రెంటిస్) - 500

2) ఎస్ఎస్ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్) - 2000

అర్హత: 60 శాతం లేదా ఆపైన మార్కులతో మ్యాప్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: 2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

జీతభత్యాలు: ట్రెయినింగ్ పీరియడ్ లో స్టైపెండ్ కింద నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు లెవల్ 3 (డిఫెన్స్ పే) కింద నెలకు రూ.21,700 - రూ.69,100, అదనంగా ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్మీడియట్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ (పీఎఫ్ టీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.03.2022.

దరఖాస్తు చివరి తేది: 05.04.2022.

WEBSITE

NOTIFICATION

2 comments:

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top