Income Tax
2022-23 సంవత్సరం కు Income Tax సుమారుగా ఎవరెవరికి ఎంతెంత పడవచ్చు అవగాహన*
*only for SGT without SL with 1,50,000 savings for ops and 2,00,000 Savings for OPS
*👉(1998 DSC 10%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 87,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 7000 పెట్టుకుంటే మంచిది.)*
*👉(1998 DSC 12%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 90,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 7500 పెట్టుకుంటే మంచిది.)*
*👉(2000 DSC 10%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 73,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 6000 పెట్టుకుంటే మంచిది.)*
*👉(2000 DSC 12%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 76,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 7000 పెట్టుకుంటే మంచిది.)*
*👉(2001 &2002 DSC 10%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 61,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 5000 పెట్టుకుంటే మంచిది.)*
*👉(2001&2002 DSC 12%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 64,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 5000 పెట్టుకుంటే మంచిది.)*
*👉(2003 DSC 10%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 33,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 2500 పెట్టుకుంటే మంచిది.)*
*👉(2003 DSC 12%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 36,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 3000 పెట్టుకుంటే మంచిది.)*
*👉(2006 DSC 10%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 31,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 2500 పెట్టుకుంటే మంచిది.)*
*👉(2006 DSC 12%HRA వాళ్ళకి మొత్తం tax సుమారుగా 34,000 పడవచ్చు కావున వీళ్లు నెలకు advance tax 2500 పెట్టుకుంటే మంచిది.)*
🍄Note:
👉ఇది కేవలం ఉపాధ్యాయుల అవగాహన కొరకు అందించడం జరిగింది ఇదే ప్రామాణికం కాదు.*
0 Comments:
Post a Comment