IIT-JEE, NEET 2022 జేఈఈ, నీట్ ‘కోటా’ డిజిటల్ స్టడీ మెటీరియల్ :
*జేఈఈ, నీట్ -2022 ప్రవేశ పరీక్షలకు సిద్దమైయ్యే విద్యార్థుల కోసం ‘కోటా’ స్టడీ మెటీరియల్ సిద్ధం చేసినట్టు ఐఐటీ-జేఈఈ, నీట్ ఫోరం వెల్లడించింది.
స్టడీ మెటీరియల్, గ్రాండ్ టెస్టులు, సొల్యూషన్, రాపిడ్ నోట్స్, మాక్ టెస్టులు, వీడియో లెక్చర్స్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్, సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారంతో నీట్, జేఈఈ డిజిటల్ పీడీఎఫ్ మొబైల్ వెర్షన్ రూపంలో ప్రిపరేషన్, ప్రాక్టీస్ కోసం వాటిని సిద్ధం చేశామని వివరించింది.నామ మాత్ర రుసుముతో వీటిని పొందవచ్చు.ఆసక్తి గల వారు నీట్ వారు NEET 2022, జేఈఈ వారు JEE 2022 అని టైపు చేసి వాట్సాప్ నెంబర్ : 98490 16661 వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని ఫోరం తెలిపింది
0 Comments:
Post a Comment